ఆస్ట్రేలియాలో ఘనంగా మంత్రి కాకాని జన్మదిన వేడుకలు | Minister Kakani Govardhan Reddy Birthday Celebrations Held In Australia | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో ఘనంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు

Published Fri, Nov 10 2023 9:53 AM | Last Updated on Fri, Nov 10 2023 10:57 AM

Minister Kakani Govardhan Reddy Birthday Celebrations Held In Australia - Sakshi

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆస్ట్రేలియాలో ఘనంగా జరిగాయి. మెల్‌బోర్న్‌లో వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి.. కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగానికి కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన సేవలను వారు కొనియాడారు.

కాకాని రాజకీయ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని,ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు సేవ చేయడానికి మరిన్ని అవకాశాలు రావాలని ప్రవాసులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జై జగన్, జై కాకాని అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, భరత్, బ్రహ్మా రెడ్డి, రామాంజి, నాగార్జున, మణిదీప్, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement