AP: జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రుల నియామకం | Appointment Of In Charge Ministers For Districts In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

AP: జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రుల నియామకం

Published Tue, Oct 15 2024 1:06 PM | Last Updated on Tue, Oct 15 2024 1:12 PM

Appointment Of In Charge Ministers For Districts In Andhra Pradesh

సాక్షి, విజయవాడ: జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో  26 జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రులను నియమించింది.

జిల్లాల ఇన్‌ఛార్జ్‌ మంత్రులు వీరే..
శ్రీకాకుళం జిల్లా- కొండపల్లి శ్రీనివాస్‌
పార్వతీపురం మన్యం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలు- కింజరాపు అచ్చెన్నాయుడు
విజయనగరం జిల్లా- వంగలపూడి అనిత
విశాఖ జిల్లా- డోలా బాలవీరాంజనేయస్వామి
అల్లూరి సీతారామరాజు జిల్లా- గుమ్మడి సంధ్యారాణి
అనకాపల్లి జిల్లా- కొల్లు రవీంద్ర
కాకినాడ జిల్లా- పొంగూరు నారాయణ
తూర్పుగోదావరి జిల్లా- నిమ్మల రామానాయుడు
ఏలూరు జిల్లా- నాదెండ్ల మనోహర్‌
పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాలు- గొట్టిపాటి రవికుమార్
ఎన్టీఆర్‌ జిల్లా- సత్యకుమార్ యాదవ్‌
కృష్ణా జిల్లా- వాసంశెట్టి సుభాష్‌
గుంటూరు జిల్లా- కందుల దుర్గేష్‌
బాపట్ల జిల్లా- కొలుసు పార్థసారథి
ప్రకాశం జిల్లా- ఆనం రామనారాయణరెడ్డి
నెల్లూరు జిల్లా- ఎన్‌ఎండీ ఫరూఖ్‌
నంద్యాల జిల్లా- పయ్యావుల కేశవ్‌
అనంతపురం జిల్లా- టీజీ భరత్‌
శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాలు- అనగాని సత్యప్రసాద్‌
వైఎస్సార్‌ జిల్లా- ఎస్‌.సవిత
అన్నమయ్య జిల్లా- బీసీ జనార్దన్‌రెడ్డి
చిత్తూరు జిల్లా- మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement