ఆత్మకూరు ఉప ఎన్నిక: వైఎస్సార్‌సీపీ ఇంచార్జిల నియామకం | Appointment YSRCP Incharges Of Atmakur By Election | Sakshi
Sakshi News home page

ఆత్మకూరు ఉప ఎన్నిక: వైఎస్సార్‌సీపీ ఇంచార్జిల నియామకం

Jun 6 2022 7:56 PM | Updated on Jun 6 2022 7:58 PM

Appointment YSRCP Incharges Of Atmakur By Election - Sakshi

నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికకు సంబంధించి వైఎస్సార్‌సీపీ ఇంచార్జిలను నియమించింది. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో భారీ విజయమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతోంది. దీనిలో భాగంగా ఇంచార్జిలను నియమించించింది వైఎస్సార్‌సీపీ. వైఎస్సార్‌సీపీ నుంచి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్‌రెడ్డి పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. 

ఆత్మకూరు ఉఎ ఎన్నికల్లో  వైఎస్సార్‌సీపీ ఇంచార్జిల నియామకం ఇలా..

అనంతసాగరం మండలం- మంత్రి మేరుగ, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి

ఎఎస్‌పేట మండలం- మంత్రి జోగి రమేష్‌, ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి

ఆత్మకూరు అర్బన్‌- మంత్రి అంజాద్‌ బాషా, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌

ఆత్మకూరు రూరల్‌- మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తోపుదుర్తి

చేజర్ల మండలం- మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యే కొడాలి నాని

మర్రిపాడు- మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌

సంగం మండలం: మంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement