వైఎస్సార్‌సీపీలోకి మాజీ ఎమ్మెల్యే ఫిలిప్‌ సి థాచర్‌  | Former MLA Philip C Thatcher Joined YSRCP | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోకి మాజీ ఎమ్మెల్యే ఫిలిప్‌ సి థాచర్‌ 

Published Thu, Jun 17 2021 8:50 PM | Last Updated on Thu, Jun 17 2021 8:52 PM

Former MLA Philip C Thatcher Joined YSRCP - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే (ఆంగ్లో ఇండియన్‌) ఫిలిప్‌ సి థాచర్‌ వైఎస్సార్‌సీపీలోకి చేరారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో సీఎం జగన్‌ను గురువారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి.. ఆయన స‌మ‌క్షంలో పార్టీలోకి చేరారు. ఈ మేర‌కు ఫిలిప్ సి. థోచ‌ర్‌కు కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మంలో వైఎస్సార్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లేళ్ల‌ అప్పిరెడ్డి, పార్టీ నేతలు కత్తెర సురేష్, కత్తెర హెన్రీ క్రిస్టినా ఉన్నారు.

చదవండి: ఏపీ శాసన మండలిలో మారనున్న సమీకరణాలు
సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన తోట త్రిమూర్తులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement