join ysrcp
-
వైఎస్సార్సీపీలో భారీ చేరికలు
-
బాబు, పవన్ కు కర్నూల్ యూత్ షాక్
-
టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు
-
చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా
-
వైఎస్సార్సీపీలోకి వరుసకట్టి చేరికలు..కూటమి నేతల వెన్నులో వణుకు
-
పవన్ కళ్యాణ్ కి బిగ్ షాక్...పిఠాపురంలో జనసేన ఖాళీ
-
జనసేన ఖాళీ: వైఎస్సార్సీపీలో చేరిన DMR శేఖర్ దంపతులు
-
కూటమికి షాక్...వైఎస్ఆర్ సీపీలో చేరిన జనసేన కార్యకర్తలు
-
జనసేనకు షాక్: వైఎస్సార్సీపీలో చేరిన బొంతు రాజేశ్వర రావు
-
భీమవరంలో పవన్ కు షాక్..వైఎస్సార్సీపీలోకి ముఖ్య నేతలు
-
వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు...
-
కావలిలో టీడీపీ ఖాళీ..వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు
-
తాడిపత్రిలో జేసీ కుటుంబానికి బిగ్ షాక్..వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు
-
వైఎస్సార్సీపీలో చేరిన పోతిన మహేష్
-
వైఎస్సార్సీపీ లోకి భారీగా చేరికలు..టీడీపీ వెన్నులో వణుకు
-
డోన్ లో టీడీపీకి బిగ్ షాక్..
-
పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్..వైఎస్సార్సీపీలోకి జనసేన నేతలు
-
చంద్రబాబుకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు
-
టీడీపీని వీడి YSRCPలో చేరిన పలువురు కార్యకర్తలు, నేతలు
-
సీఎం జగన్ ఆధ్వర్యంలో YSRCPలో జాయిన్ అయిన టీడీపీ నేతలు
-
చంద్రబాబుకు భారీ షాక్...బాలినేని సమక్షంలో భారీ చేరికలు
-
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ నేతలు
-
కాకినాడలో చంద్రబాబు, పవన్ కు కోలుకోలేని దెబ్బ
-
చంద్రబాబుకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలోకి టీడీపీ నేతలు
-
YSRCPలో చేరిన 100 కుటుంబాలు
-
జనసేన, టీడీపీకి షాక్..వైఎస్ఆర్సీపీ లోకి భారీగా చేరికలు
-
YSRCPలో చేరిన 100 టీడీపీ కుటుంబాలు
-
వైఎస్ఆర్ సీపీలోకి భారీగా చేరికలు
-
వైఎస్సార్సీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం
-
సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్న ముద్రగడ
-
వైఎస్సార్ సీపీలో చేరబోతున్నా ముద్రగడ పద్మనాభం
-
చంద్రబాబుకి భారీ షాక్..వైఎస్ఆర్ సీపీలో టీడీపీ నేతలు
-
శ్రీ సత్యసాయి జిల్లాలో చంద్రబాబుకి భారీ షాక్
-
కూలుతున్న టీడీపీ కంచుకోట.. కుప్పంలో వైఎస్సార్సీపీ రెపరెపలు
సాక్షి, చిత్తూరు: తెలుగుదేశం పార్టీ కంచుకోటగా పేరొందిన కుప్పంలో ఆ పార్టీ బీటలువారుతోంది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీడీపీకి వెన్ను విరిగింది. తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. జగనన్న సంక్షేమ పాలనకు ఆకర్షితులైన ఆ పార్టీ శ్రేణులు భారీగా వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి నాయకత్వం, స్థానిక నాయకుడు ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో పని చేసేందుకు టీడీపీ ‘తమ్ముళ్లు’ క్యూకడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఉనికి కుప్పంలో ప్రశ్నార్థకమవుతోంది. చదవండి: అచ్చెన్నాయుడు ఆడియో కలకలం జిల్లాలోనే కుప్పం నియోజవర్గం కొన్ని దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆ కోటకు బీటలు వారాయి. ఇప్పుడు క్రమంగా ఆ కోట కాస్తా కూలుతోంది. నియోజకవర్గంలోని గుడుపల్లె మండలంలో 100 మంది తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీని వీడారు. వీరందరూ ఈనెల 5వ తేదీన తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా శనివారం చిత్తూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో మరో 234 మంది పార్టీలో చేరారు. అందరికీ వైఎస్సార్సీపీ కండువాలు కప్పి ఆహా్వనించారు. ఇక మున్ముందు ఇదే తరహాలో ప్రతి గ్రామం నుంచి భారీ ఎత్తున వైఎస్సార్సీపీలోకి వలసలు ఉంటాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. గుడికి అని చెప్పి తీసుకోలేదు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో 234 మంది పార్టీ కండువా వేసుకున్నారు. సీఎం జగన్ చేసిన మంచి కార్యక్రమాలు, మంత్రి పెద్దిరెడ్డి మీద నమ్మకంతో టీడీపీకి గుడ్‌బై చెప్పేసి, వైఎస్సార్సీపీలో చేరారు. అయితే టీడీపీ తరహాలో మేము గుడికి అని తీసుకెళ్లి పార్టీ కండువాలు కప్పలేదు. ఇప్పుడు మల్లారం నుంచి 156 మంది స్వచ్ఛందంగా వైఎస్సార్సీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీకి ఇదొక గుణపాఠం. – భరత్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కుప్పంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన సీఎం చంద్రబాబు సీఎంగా అనేక సార్లు ఉన్నా కుప్పం అభివృద్ధి జరగలేదు. అలాంటి కుప్పంపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్సీ భరత్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. కుప్పంలో బీసీలు ఎక్కువ. సీఎం జగన్ బీసీలకు పెద్దపీట వేశారు. ఈసారి బీసీ అభ్యర్థి భరత్‌ను తప్పక గెలిపిస్తాం. – మురుగేష్, కుప్పం వైఎస్సార్సీపీ కన్వీనర్ టీడీపీలో మేలు జరగలేదు 30 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ కోసం పని చేశాను. ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదు. నన్ను కనీసం గుర్తించలేదు. కానీ, జగనన్న సీఎం అయ్యాక సంక్షేమ పథకాల ద్వారా నాకు లక్షకుపైగా నగదు అందింది. అందుకే ఈ పార్టీలో చేరాను. – కుప్పన్, మల్లనూరు మాజీ వార్డు సభ్యుడు 37 ఏళ్లుగా టీడీపీలో ఉన్నా టీడీపీలో 37 సంవత్సరాలుగా ఉన్నాను. గతంలో ఎంపీటీసీగా పోటీ చేశాను. కానీ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక చేపట్టిన అభివృద్ధి పనులు నచ్చా యి. ఆయన వల్ల కుప్పం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం ఉంది. అందుకే వైఎస్సార్సీపీలో చేరాను. – నారాయణస్వామి -
వైఎస్సార్సీపీలోకి మాజీ ఎమ్మెల్యే ఫిలిప్ సి థాచర్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే (ఆంగ్లో ఇండియన్) ఫిలిప్ సి థాచర్ వైఎస్సార్సీపీలోకి చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను గురువారం మర్యాదపూర్వకంగా కలిసి.. ఆయన సమక్షంలో పార్టీలోకి చేరారు. ఈ మేరకు ఫిలిప్ సి. థోచర్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నేతలు కత్తెర సురేష్, కత్తెర హెన్రీ క్రిస్టినా ఉన్నారు. చదవండి: ఏపీ శాసన మండలిలో మారనున్న సమీకరణాలు సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన తోట త్రిమూర్తులు -
వైఎస్సార్సీపీలోకి జీవీఎంసీ ‘స్వతంత్రులు’
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ) : ఇటీవల జరిగిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల్లో స్వతంత్రులుగా గెలుపొందిన ముగ్గురు కార్పొరేటర్లు శుక్రవారం తిమ్మాపురంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 32,35,39 వ వార్డు కార్పొరేటర్లు కందుల నాగరాజు, విల్లూరి భాస్కరరావు, మహ్మద్ సాదిక్‌తో పాటు మాజీ కార్పొరేటర్, జనసేన నాయకుడు మువ్వల పోలారావు, టీడీపీ నేత సూరిశెట్టి లక్ష్మణ్ చేరారు. చదవండి: కోవిడ్ నియంత్రణకు ఎన్ఆర్ఐ డాక్టర్ భారీ విరాళం వందశాతం విద్యుదీకరణ భేష్: ఏపీకి నీతి ఆయోగ్ ప్రశంస -
కుప్పం టీడీపీలో ముసలం..
సాక్షి, చిత్తూరు: కుప్పం టీడీపీలో ముసలం పుట్టింది. చంద్రబాబు తీరుపై నేతలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బహిష్కరణపై మండిపడుతున్నారు. చంద్రబాబు నిర్ణయానికి నిరసనగా పార్టీకి ఐదుగురు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు రాజీనామా చేశారు. టీడీపీకి రాజీనామా చేసి వారు వైఎస్సార్సీపీలోకి చేరారు. టీడీపీ అభ్యర్థులు,కార్యకర్తలు, డీలాపడ్డారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘మేం ఎన్నికల కోసమని లక్షల రూపాయలు ఖర్చుపెట్టాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశాం. గెలిపించాలని ఏడాదిగా గ్రామాల్లో ప్రచారాలు చేస్తున్నాం. కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు బహిష్కరించమంటే ఎలా..?. అధినేత నిర్ణయంతో నష్టపోయేదెవరు..? నామినేషన్లకు పెట్టిన డబ్బులు ఎవరిస్తారు..?’ అంటూ కుప్పంలోని టీడీపీ అభ్యర్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: దేవుడే అస్త్రమా.. ఇదేం రాజకీయం..? గుడివాడలో టీడీపీకి ఎదురుదెబ్బ -
ఆవిర్భావ దినోత్సవం రోజే టీడీపీకి షాక్
సాక్షి, విజయవాడ: ఆవిర్భావ దినోత్సవం రోజే తెలుగుదేశంపార్టీకి షాక్ తగిలింది. వైఎస్సార్సీపీలోకి 400 మంది టీడీపీ దళిత కార్యకర్తలు చేరారు. వారికి ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మేరుగు నాగార్జున, ఎంపీ సురేష్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మేరుగ నాగార్జున మాట్లాడుతూ, దళితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. సామాజిక న్యాయం కోసం ఆలోచించే గొప్ప నేత సీఎం జగన్ అని మేరుగు నాగార్జున కొనియాడారు. ఎమ్మెల్యే విష్ణు మాట్లాడుతూ, చంద్రబాబు పాలనలో ప్రచార ఆర్భాటాలు తప్ప సంక్షేమం లేదని, దళితులంటే ఆయనకు చిన్నచూపు అని దుయ్యబట్టారు. రాజధాని పేరుతో దళితుల భూములు లాక్కుని మోసం చేశారని విష్ణు ధ్వజమెత్తారు. చదవండి: టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు బీజేపీ - జనసేన పొత్తుపై మరోసారి సందిగ్ధం.. -
విజయవాడలో టీడీపీకి ఎదురుదెబ్బ
సాక్షి, విజయవాడ: విజయవాడలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్‌లోకి టీడీపీకి చెందిన 150 మంది కార్మికవర్గ సభ్యులు చేరారు. వైఎస్ఆర్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి, నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సంక్షేమ ఫలాలు, ఆయన పనితీరును చూసి ఆకర్షితులై వైఎస్సార్సీపీలోకి చేరుతున్నారని తెలిపారు. (చదవండి: అందులో పట్టుబడ్డవారంతా టీడీపీ కార్యకర్తలే) వైఎస్సార్సీపీ ప్రభుత్వం ద్వారా భవిష్యత్ తరాలకు మంచి జరుగుతుందనే ఉద్ధేశ్యంతో నగరంలోని టీడీపీకి చెందిన స్వీట్ స్టాల్ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు పార్టీలోకి జాయిన్ అయ్యారని పేర్కొన్నారు. దీనిని ఆదర్శంగా తీసుకుని వైఎస్సార్ స్వీట్ స్టాల్ ఓనర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సైతం ప్రారంభించదలుచుకున్నామని వెల్లడించారు. టీడీపీలో ఆదరణ లేకపోగా, కులాల కంపుతో తమ అస్తిత్వాన్ని చంపుకుని ఉండలేమని అసోసియేషన్ సభ్యులు వైఎస్సార్సీపీలోకి చేరారని తెలిపారు. ప్రజల మనిషిగా, పేదలకు సాయం చేసే వ్యక్తిగా ఉన్న సీఎం జగన్ వెంట తాము నడుస్తామని వైఎస్సార్సీపీలోకి చేరుతున్నారన్నారు. సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు కరోనా విపత్తు సమయంలో కూడా ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. (చదవండి: ‘చంద్రబాబు ఏమైనా దేవదూతనా..’) -
వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు
వైఎస్సార్సీపీ రోజురోజుకూ బలోపేతమవుతోంది. ప్రతి గ్రామం నుంచి నాయకులు... స్థానికులు ఇతర పార్టీల మద్దతుదారులు విరివిగా వచ్చి చేరుతున్నారు. కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలంలోని పలు గ్రామాలకు చెందిన పలువురు నాయకులు పెద్ద సంఖ్యలో ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి సమక్షంలో వైఎస్సార్సీపీలో శుక్రవారం చేరారు. స్థానిక ఎన్నికల ముందు ఈ చేరికలు మరింత ఉత్సాహాన్నిస్తున్నాయి. జియ్మమ్మవలస: వైఎస్సార్ సీపీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖమంత్రి పాముల పుష్ఫశ్రీవాణి, అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు అన్నారు. మండలంలోని గవరమ్మపేట, వెంకటరాజపురం, జియ్యమ్మవలస, పొట్టుదొరవలస గ్రామాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరారు. వీరికి చినమేరంగిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. గవరమ్మపేట నుంచి 95 కుటుంబాలు, వెంకటరాజపురం నుంచి 40 కుటుంబాలు, జియ్యమ్మవలస పంచాయతీ పొట్టుదొరవలస నుంచి 20 కుటుంబాలు, జియ్యమ్మవలస నుంచి 60 కుటుంబాలవారు వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీలో చేరిన నాయకులు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్టు వెల్లడించారు. అమ్మ ఒడి, రైతుభరోసా, ఆరోగ్యశ్రీ తదితర మంచి పథకాలతో పేదలను ఆదుకుంటున్నారని తెలిపారు. భవిష్యత్‌లో టీడీపీ పూర్తిగా ఖాళీ అవుతుందన్నారు. డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మాట్లాడుతూ జగనన్న చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయని, ఇందులో భాగంగానే టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారన్నారు. పరీక్షిత్‌రాజు మాట్లాడుతూ పార్టీలో చేరిన వారందరూ స్థానిక సంస్థల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషిచేయాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో వెంకటరాజపురం గ్రామానికి చెందిన మర్రాపు లక్ష్మునాయుడు, కర్రి సీతం నాయుడు, బొత్స గోవిందరావు, శ్రీరామాయూత్ సభ్యులు, గవరమ్మపేట గ్రామం నుంచి డీలర్ రౌతు అప్పలనాయుడు, కె.చంద్రశేఖర్, గవరమ్మపేట యువత ఉన్నారు. అలాగే, జియ్యమ్మవలస, పొట్టుదొరవలస నుంచి దత్తి శంకరరావు, బేత అప్పలనాయుడు, బొడ్డుపల్లి శ్రీనివాసరావు, తటిపిడకల వెంకటనాయుడు, రాయల సింహాచలం, గర్భాన చిన్న, చిలకల తిరుపతి, రంభ సత్యనారాయణ, రంభ శ్రీరాములు తదితరులు పార్టీలో చేరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మూడడ్ల గౌరీశంకరరావు, మండల ఎన్నికల సమన్వయకర్త బొంగు సురేష్, ఆర్నిపల్లి వెంకటనాయుడు, పెద్దింటి శంకరరావు, మర్రాపు చినతాతబాబు, జోగి సురేష్ పాల్గొన్నారు. -
అచ్చెన్న, కూనకు షాక్
అమరావతి ముద్దు– వికేంద్రీకరణ వద్దు అనే నినాదంతో జిల్లా ప్రజలకు అన్యాయం చేస్తున్న ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ విప్ కూన రవికుమార్‌కు ఆ పార్టీ నాయకులే షాక్ ఇచ్చారు. సంక్రాంతి పూట వారిద్దరికీ కోలుకోలేని దెబ్బకొట్టారు. వెనుకబడిన జిల్లాను ముందుకెళ్లకుండా తీరని ద్రోహం చేస్తున్న టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్సీపీలో చేరారు. అన్ని ప్రాంతాలను సమదృష్టితో అభివృద్ధి చేసేందుకు పరితపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా ఉంటామంటూ వేలాది మంది సోమవారం వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైఎస్సార్సీపీ గాలిలో కూడా కింజరాపు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా గెలిచారు. రిగ్గింగ్ తదితర ఆరోపణలు ఏమున్నప్పటికీ జిల్లాలో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అటువంటి నాయకుడు ఎలా ఉండాలి. ప్రజల అభీష్టం మేరకు పనిచేయాలి. జిల్లా అభివృద్ధికి పాటుపడాలి. కానీ అచ్చెన్నాయుడు అందుకు విరుద్ధంగా జిల్లా ప్రజల మనోభావాలను ముఖ్యంగా నియోజకవర్గ ప్రజల ఆలోచనలకు భిన్నంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అజెండాను మోస్తున్నారు. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకర ణ జరిగితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు ప్రగతి పథంలో నడుస్తాయన్న ఉద్దేశంతో మూడు రాజధానుల ప్రతిపాదనను తీ సుకొస్తే అదేదో తప్పు అన్నట్టుగా, రాష్ట్రానికి అన్యాయం చేసి నట్టుగా టీడీపీ అగ్రనేతలు ఆందోళనలు చేస్తున్నారు. అమరావతిలో ఉన్న భూములను కాపాడుకునేందుకు, అక్కడున్న స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తూ వెనకబడిన ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నారు. విశాఖపట్నం రాజధాని అయితే పక్కనున్న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయని ప్రజలంతా ఆశిస్తుంటే అందుకు విరుద్ధంగా పనిచేస్తున్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఉన్న ఈ ధోరణి నచ్చని టీడీపీ శ్రేణులు తమకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తారన్న భయంతో పారీ్టకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో అచ్చెన్నాయుడుకు అండగా నిలిచిన టెక్కలి, సంత»ొమ్మాళి మండలాలకు చెందిన వెయ్యికి పైగా కుటుంబాలు టీడీపీకి స్వస్తి చెప్పి సోమవారం వైఎస్సార్సీపీలో చేరారు. ఆ రెండు మండలాల్లో టీడీపీకి సంబంధించి పంచాయతీలకు పంచాయతీలే ఖాళీ అయిపోయాయి. కూనదీ అదే పరిస్థితి.. అధికారంలో ఉన్నంతసేపూ దౌర్జన్యాలతో, ఓడిపోయాక అనుచిత వైఖరితో వివాదాస్పదమైన కూన రవికుమార్‌కు సైతం ఆ పార్టీ నేతలు ఝలక్ ఇచ్చారు. పొందూరు మండలానికి చెందిన తోలాపి గ్రామంలో వందలాదిమంది టీడీపీ నాయకులు, కార్యకర్తల స్పీకర్ తమ్మినేని సీతారాం సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో కూన రవికుమార్‌కు కోలుకోలేని దెబ్బ తగిలినట్టయింది. వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించడమే అందరి కర్తవ్యమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. టెక్కలి, సంతబొమ్మాళి మండలాల నుంచి సుమారు వెయ్యి కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టలోకి సోమవారం చేరాయి. శ్రీకాకుళం నగరంలో పార్టీ కార్యాలయంలో పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు, పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ సమక్షంలో భారీగా చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. వైఎస్ జగన్ పా లన చూసి పార్టీలోకి చేరేందుకు ముందుకు వస్తున్నారని మంత్రి అన్నారు. పార్టీలో చేరేందుకు వచ్చే వారందరినీ స్వాగతించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జెండా ఎగురవేయడమే లక్ష్యమని తెలిపారు. అనంతరం పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి మా ట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో టెక్కలి, సంత»ొమ్మాళి మండలాల నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చి విజయపతాకం ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 17న తేదిన ఉత్తరాంధ్ర అభివృద్ధిని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలో వైఎ స్సార్ కూడలి నుంచి భారీ ర్యాలీ నిర్వహించనున్నామని అందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో పరిపాలన రాజధాని ఏర్పా టు చేసి నిరంతరం వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. భారీగా చేరికలు సంతబొమ్మాళి మండలం నుంచి 8 గ్రామాల నుంచి సు మారు వెయ్యి కుటుంబాలు చేరాయి. ఇందులో ముఖ్యులు పాలవానిపేట నుంచి పాల వసంతరెడ్డి సమక్షంలో అత్యధికంగా చేరారు. మాజీ సర్పంచ్‌లు పాల మహేష్ బైపల్లి ప్రకాస్, చెట్టి అప్పలరాజు, కారాడ పోతయ్య, గొరకల ఆదినారాయణ, అంగూరు మధు, బైపల్లి ప్రకాస్, పిన్నింటి ఎండయ్య, అట్టాడ వెంకటరమణ, అల్లుపల్లి పోతయ్య, దర్మవరపు పూర్ణచారి, లోపింటి రామిరెడ్డి, గెద్దల కేశవరావు, ఎమ్.వెంకటరావు (విద్యాకమిటీ చైర్మన్), శిర్ల ప్రకాష్, చిన్నారెడ్డి, మోస శ్రీరాములు, సిహెచ్ చిన్నారెడ్డి, సుగ్గు రమేష్‌రెడ్డి, లింగుడు ప్రసాదరెడ్డి, దుంగ నర్శింహులు, గీత చెంచులతో పాటు టెక్కలి మండలం నుంచి కొప్పుల నగేష్‌బాబు, బొడ్డు సింహాద్రి, బగల శ్రీనివాసరావు, కొప్పుల మాధవరావు, మోద వసంతరావు, ముద్దాడ చలపతిరావు, బగల వినోద్, బద్రి ఉమాశంకర్, పటా్నన కళ్యాణ్, టి.గోవింద, కె.వీరయ్యలు పార్టీలో చేరారు. తమ్మినేని ఆధ్వర్యంలో భారీగా చేరికలు పొందూరు: తోలాపి గ్రామానికి చెందిన ముఖ్య నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్పీకర్ తమ్మినేని సీతారాంకు నిర్వహించిన పౌరసన్మాన సభ ప్రారంభానికి ముందుకు పారీ్టలో చేరికలు జరిగాయి. దుంపల రామారావు (లక్ష్మణరావు) ఉపాధ్యాయ వృత్తిని విడిచిపెట్టి ప్రజలకు సేవ చేద్దామనే సంకల్పంతో అఖిల భారత వెనుకబడిన కులాల ఫెడరేషన్ (ఏఐబీసీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలకు ఇస్తున్న గౌరవానికి, ప్రాముఖ్యతకు, విధివిధానాలు, ప్రజారంజక పాలనకు ఆకర్షితులై వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టలోకి చేరానని చెప్పారు. తమ్మినేని చిరంజీవి నాగ్ పార్టీ కండువాను కప్పి దుంపల లక్ష్మణరావుతో విశ్రాంత ఆర్ఐఓ దుంపల శ్యామలరావు, డాక్టర్ పొన్నాడ జోగినాయుడు, కూన తిరుపతిరావు, తుంపల ప్రభాకరరావు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పి. శ్రీనివాసరావులతోపాటు సుమారు 300 మందిని పారీ్టలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు కొంచాడ రమణమూర్తి, వైఎస్సార్సీపీ నాయకులు సువ్వారి గాం«దీ, పప్పల మున్న, లోలుగు కాంతారావు, పీఏసీఎస్ అధ్యక్షుడు గంట్యాడ రమేష్, తోలాపి నాయకులు పప్పల రాధాకృష్ణ, పప్పల రమేష్, పప్పల అన్నాజీ, పప్పల దాలినాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
విష్ణు, కొత్తకోటలకు ఝలక్
కర్నూలు రూరల్: టీడీపీ నాయకులైన ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి, కొత్తకోట ప్రకాశ్ రెడ్డికి వారి అనుచరులు ఝలక్ ఇచ్చారు. ఉల్చాల గ్రామానికి చెందిన దాదాపు 100 మంది ఆదివారం..కర్నూలులో కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా కర్నూలు మండల తెలుగు యువత అధ్యక్షుడు వెంకటేశ్, ఉల్చాల మాజీ ఉప సర్పంచ్ నాగరాజు, మాజీ సర్పంచ్ ఇసాక్ మాట్లాడారు. వైఎస్సార్సీపీకి గ్రామాల్లో ఆదరణ పెరిగిపోతోందన్నారు. కోడుమూరు నియోజకవర్గంలో ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి, కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి..అవినీతి తారాస్థాయికి చేరందన్నారు. పూడూరు–పడిదెంపాడు రోడ్డు నిర్మాణానికి 2018లో రూ.15కోట్ల నిధులు విడుదల అయితే.. వాటాలు కుదరక పనిని వీరిద్దరూ ఆక్కడే ఆపేశారని విమర్శించారు. సుంకేసులలో ఏపీ టూరిజం హోటల్ నిర్మాణానికి మొదటి దశగా రూ.2కోట్లు అప్పట్లో విడుదల చేయడానికి ప్రతిపాదనలు పంపిస్తే.. ఆ పనులు ప్రతిపాదనలకే పరిమితం చేశారని ఆరోపించారు. రేమట–సుంకేసుల రోడ్డు నిర్మాణంలో మామూళ్లు తీసుకున్నారని, రేమట ఎత్తిపోతల పథకంలో ఆయకట్టు రైతులతో ఇష్టానుసారంగా ఎకరానికి రూ.వేలల్లో వసూలు చేశారన్నారు. విష్ణు, కొత్తకోట..అరాచకాలు భరించలేక వైఎస్సార్సీపీలో చేరామన్నారు. అనంతరం కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ.. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులను అన్ని గ్రామాల్లో గెలిపిస్తామన్నారు. విష్ణు, కొత్తకోట అరాచకాలకు అంతులేకుండా పోయిందని, గతంలో వైఎస్ఆర్సీపీ నేతలపై ఇష్టానుసారంగా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారన్నారు. వైఎస్ఆర్సీపీలో చేరిన వారిలో టీడీపీ నాయకులు వై.కుశలన్న, గ్రామ నాయకులు బి.వెంకట్రాముడు, ఎస్.షఫీబాష, మాల హనుమంతు, హరిజన లచ్చప్ప, మధు, ఎరుకల వెంకటస్వామి, బి.నగేశ్,ఎస్.మహబూబ్‌బాష, బి.రాఘవేంద్ర, బి.రాముడు, బడేసాబ్, రామకృష్ణ, శివ, పురుషోత్తం ఉన్నారు. టీడీపీ నాయకులతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు శ్యాంరెడ్డి, తిరుమల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ కంచుకోటకు బ్రేక్
నెల్లూరు /బుచ్చిరెడ్డిపాళెం: టీడీపీ కంచుకోట బీటలు వారింది. కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం కమ్మపాళెం నుంచి 50 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి నాపా వెంకటేశ్వర్లునాయుడు ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తన నివాసంలో మంగళవారం వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే ఈ పంచాయతీలో వందమందికి పైగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీడీపీ కంచుకోటగా ఉన్న ఈ పంచాయతీలో గత పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని నాపా నాగభూషణమ్మ పోటీ చేసి విజయం సాధించిన విషయం విదితమే. నియోజకవర్గ సమన్వయకర్త నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి సహకారంతో కమ్మపాళెం పంచాయతీలో పార్టీ నాయకుడు నాపా వెంకటేశ్వర్లు నాయుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో తాజాగా అదే పంచాయతీ నుంచి మరో 50 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరడం టీడీపీ కంచుకోటకు బ్రేక్ పడినట్లయింది. ఘనంగా నూతన సంవత్సర వేడుకలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంలో మంగళవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కోవూరు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని పలువురు నేతలు వచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నెల్లూరు మాజీ పార్లమెంట్ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డికి నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. -
వైఎస్సార్సీపీలోకి మాజీ ఎమ్మెల్యే
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మాజీ ఎమ్మెల్యే బమ్మిడి నారాయణస్వామి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోటబొమ్మాళి మండలం కొబ్బరిచెట్లపేట వద్ద పాదయాత్ర శిబిరంలో మంగళవారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాల్లో విలువలు తగ్గిపోతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ విలువల కోసం వైఎస్ జగన్ అలుపెరుగని పోరాటం చేస్తున్నారని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రైతు బాంధవుడని, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. వైఎస్ అడుగుజాడల్లో జగన్ నడుస్తున్నారని, తిరిగి రాజన్న రాజ్యం రావడం ఖాయం అన్నారు. ఆనాడు ఎన్జీ రంగా నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జనతా పార్టీ తరఫున తనతోపాటు 62 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారని, తర్వాత ఇందులో 61 మంది కాంగ్రెస్ పార్టీలో చేరగా, తాను మాత్రం విలువలకు కట్టుబడి జనతా పార్టీలోనే ఉండిపోయానన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, శ్రీకాకుళం పార్లమెంట్ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్‌లు పాల్గొన్నారు. నారాయణ స్వామి 1978 నుంచి 1983 వరకు టెక్కలి ఎమ్మెల్యేగా పని చేశారు. ఆచార్య ఎన్జీ రంగా, సర్దార్ గౌతు లచ్చన్నలకు ముఖ్య అనుచరుడు. -
నెలాఖరులోగా వైఎస్సార్ సీపీలోకి
ఒంగోలు: ఈనెలాఖరులోగా మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలుసుకొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనునున్నట్లు గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు. అన్నా రాంబాబు శనివారం సాయంత్రం ఒంగోలులోని బాలినేని నివాసానికి చేరుకొని ఆయనతో కొద్దిసేపు చర్చించారు. అనంతరం రాంబాబు బయట మీడియాతో మాట్లాడుతూ నెలాఖరులోగా గిద్దలూరులోని నేతలు, కార్యకర్తలతో కలిసి వైఎస్సార్ సీపీలో అధికారికంగా చేరతామన్నారు. ఆయన వెంట గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యనేతలు చెంగయ్య చౌదరి, నరసింహ నాయుడు, అక్కి పుల్లారెడ్డి, కె.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వెంకట నాయుడు, ఎంపీటీసీ సభ్యుడు మౌలాలి, మారం రెడ్డి రామనారాయణరెడ్డి, చదుల్ల వెంకట రమణారెడ్డి, కామూరి రమణారెడ్డి, షేక్ సుభాని తదితరులు ఉన్నారు. విలువలు లేని పార్టీలో ఉండలేనంటూ.. అన్నా రాంబాబు 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున గిద్దలూరు శాసనసభ్యునిగా గెలుపొందారు. 2014లో టీడీపీ తరఫున పోటీచేసి ఓటమిపాలయ్యారు. వైఎస్సార్ సీపీ తరఫున గెలిచిన ముత్తుముల అశోక్‌రెడ్డి పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరడం పట్ల అన్నా రాంబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. నాయకునికి రాజకీయ విలువలు ముఖ్యమని, ఫిరాయింపు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవద్దంటూ సీఎం చంద్రబాబునాయుడికి సూచించారు. అయినా ముత్తుముల అశోక్‌రెడ్డిని పార్టీలోకి తీసుకోవడంతో అన్నా రాంబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ విలువలు లేని పార్టీలో తాను కొనసాగలేనంటూ టీడీపీకి రాజీనామా చేశారు. తాజాగా ఆయన వైఎస్సార్ సీపీలో చేరాలని నిర్ణయం తీసుకొని శనివారం బాలినేనిని కలుసుకుని చర్చించారు. ఈ విషయం తెలిసి జిల్లావ్యాప్తంగా ఉన్న వైశ్య సామాజిక వర్గ ప్రతినిధులు ఫోన్లు చేసి అన్నా రాంబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిర్ణయాన్ని స్వాగతించారు. -
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వేనాటి
సాక్షి, శ్రీకాకుళం: పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో టీడీపీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో చురుగ్గా ఉంటున్న వేనాటి కుటుంబానికి చెందిన నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ముఖ్యనేత వేనాటి రామచంద్రారెడ్డి కుమారుడు, సూళ్లూరుపేట మున్సిపల్ కౌన్సిలర్ వేనాటి సుమంత్‌రెడ్డి సోమవారం శ్రీకాకుళం జిల్లాలో ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. సుమంత్‌రెడ్డికి వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, కాకాని గోవర్దన్ రెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు పెర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, టి. సుబ్రహ్మణ్యం రెడ్డి, కే కమలాకర్ రెడ్డి, పీ. సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ విజన్ నచ్చింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం సుమంత్ రెడ్డి మాట్లాడుతూ.. తాను వైఎస్ జగన్‌కి అభిమానినని, ఆయన విజన్ తనకు ఎంతో నచ్చిందని అందుకే పార్టీలో చేరినట్లు ప్రకటించారు. వైఎస్ జగన్ సీఎం అయితేనే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పటి నుంచి పార్టీలోనే ఉన్నామని, అయితే పార్టీలో జరిగిన అవమానాలు భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. సూళ్లూరుపేటలో తాగునీటిని కూడా ఇప్పించలేకపోయామని సుమంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. -
వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిక
చౌడేపల్లె: మండలంలోని గడ్డంవారిపల్లె పంచాయతీ యల్లపల్లెలో శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో 30 మంది యువకులు, మహిళలు వైఎస్సార్సీపీలో చేరారు. దాత దామోదర రాజు నేతృత్వంలో ఎంపీపీ అంజిబాబు, జెడ్పీటీసీ సభ్యురాలు రుక్మిణమ్మ, తదితరుల నాయకులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్థానికులకు మంచిపెట్టారు. అనంతరం గజమాలతో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, మాజీ జెడ్పీవైస్ చైర్మన్ పెద్దిరెడ్డిని సన్మానించారు. మండల పార్టీ అధ్యక్షుడు గాజుల రామ్మూర్తి, నేతలు మిద్దింటి శంకర్ నారాయణ, రవిచంద్రారెడ్డి, మునస్వామిరాజు, రమేష్, పద్మనాభరెడ్డి, రమణారెడ్డి,మునిరాజ, గోవిందు తదితరులున్నారు. ఎల్లమ్మ దర్శించుకున్న ఎమ్మెల్యే.. చారాలకురప్పల్లెలో దాత, పారిశ్రామికవేత్త దామోదరరాజు, గ్రామస్తుల సహకారంతో నూతనంగా నిర్మించిన గ్రామదేవత నడివీధి ఎల్లమ్మను శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి దర్శించకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగ తం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం ఎమ్మెల్యే ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలపై ఆరతీశారు. ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ.. స్థానికులకు భరోసా ఇచ్చారు. -
వైఎస్సార్సీపీలో ఆనం చేరిక నేడు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆదివారం చేరనున్నారు. ఇప్పటికే విశాఖపట్నం చేరుకున్న ఆయన శనివారం పాదయాత్ర ముగిశాక పార్టీ అధినేత, శాసనసభా ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిని చోడవరం శివారులోని రాత్రి బస శిబిరం వద్ద కలిసి మాట్లాడారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు పాదయాత్రలో జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఆయనతో పాటు దివంగత మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కుమారుడు ఆనం రంగమయూర్‌రెడ్డి, ఆనం ముఖ్య అనుచరులు పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే జిల్లాలో ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో మాట్లాడారు. గత వారం ముఖ్య అనుచరులతో సమావేశాన్ని నిర్వహించి ఆందరి అభిప్రాయం తెలుసుకొని పార్టీలో చేరిక తేదీని ప్రకటించారు. దివంగత సీఎం వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకొని చోడవరం సమీపంలోని దేవరాయపల్లి మండలం వ్యాసనం చెరకు కాటా సెంటర్లో జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌తో కలిసి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. -
వైఎస్సార్ సీపీలో టీడీపీ నేతల చేరిక
తిరుపతి సెంట్రల్ : భూమన కరుణాకర రెడ్డి సమక్షంలో పలువురు టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరగా, వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముత్యాలరెడ్డి పల్లెలో బుధవారం ఉదయం యువనేత అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నూతన కార్యాలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. .సాయంత్రం కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి కరుణాకరరెడ్డి ప్రాంరంభించారు. అందులో భాగంగా 20వ డివిజన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి, స్థానిక జన్మభూమి కమిటీ సభ్యుడు దామోదర ఆచారితోపాటు గురవమ్మ, నాధముని, రామారావు, భాను, ప్రభాకర్, బద్రీ తదితరులు పార్టీలో చేరారు. భూమన నాయకత్వంలో వైఎస్ఆర్సీపీని బలోపేతం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని వారు ప్రకటించారు. తమపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామన్నారు. తిరుపతి రూరల్ మండల ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షుడు తిరుమలయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు భూమన అభినయ్, పాలగిరి ప్రతాప్ రెడ్డి, దుద్దేల బాబు, ఎస్ కే బాబు, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, బాలిశెట్టి కిశోర్, కట్టా గోపియాదవ్, తలారి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీలో భారీ చేరికలు
అంబాజీపేట: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు శనివారం ప్రజా సంకల్పయాత్రలో వైఎస్సార్ సీపీలోకి చేరారు. ఊలపల్లి, బిక్కవోలు క్యాంపు కార్యాలయం వద్ద, కాంగ్రెస్, టీడీపీల నుంచి 50 మంది నాయకులు జననేత సమక్షంలో పార్టీలో చేరారు. అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి, పెదపూడి మండలం రామేశ్వరానికి చెందిన మాజీ సర్పంచి కొటికలపూడి చినబాబు, ఏపీ త్రయం సర్పంచి గుండా ఈశ్వరరావు, పైన గ్రామానికి చెందిన కాంగ్రెస్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు గుండేపల్లి శ్రీనివాసరావు, రామేశ్వరానికి చెందిన ముమ్మిడి రవిశంకర్, నక్కా రాజు, రంగంపేటకు చెందిన టీడీపీ మండల నాయకులు మచ్చా సతీష్‌రాజు, ఉందడరావు సత్యనారాయణ, సంపర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అద్దంకి ముక్తేశ్వరరావు, అనపర్తి మండలం పీరా రామచంద్రపురం ఎంపీటీసీ మాజీ సభ్యుడు కోనాల వెంకట సాయిరామారెడ్డితో పాటు పలువురు జననేత సమక్షంలో పార్టీలో చేరారు. వారికి జననేత పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా కో ఆర్డినేటర్ సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామారెడ్డి మాట్లాడుతూ జననేతను సీఎం చేందుకు అన్ని వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. భవిష్యత్తులో నాటివైఎస్ స్వర్ణయుగాన్ని చూస్తామన్నారు. టీడీపీ రాక్షస పాలనలో విసుగు చెందిన ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని, నవరత్నాల పథకాలను అన్నివర్గాల ప్రజలకు వివరించేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలనివారు కోరారు. గుడిమూల గ్రామం నుంచి 200 మంది మలికిపురం (రాజోలు): నియోజకవర్గంలోని సఖినేటిపల్లి మండలం గుడిమూల గ్రామంలో టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోనికి రెండు వందల మంది చేరారు. టీడీపీ నాయకులు గుబ్బల అభిమన్యుడు, ఉక్కునూరి రామకృష్ణ, కోరశిక సత్యనారాయణ, గొర్ల రాంబాబు, శనకం కాటంరాజు, గుబ్బల పెద్దిరాజు, పొన్నపల్లి రమేష్, సావిత్రి, గూడపల్లి రమణ, వెలదూటి రమేష్‌తోపాటు సుమారు 200 మంది పార్టీలో చేరారు. పార్టీ కో ఆర్డినేటరు బొంతు రాజేశ్వరరావు, సీనియర్ నాయకులు రుద్రరాజు వెంకట్రామరాజు ఆధ్వర్యంలో వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కో ఆర్టినేటర్ మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పూర్తి మెజార్టీ సాధించి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. ఇందుకోసం ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని సూచించారు. పార్టీ నాయకులు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జంపన బుజ్జిరాజు, ఎస్సీ విభాగం కార్యదర్శి నల్లి డేవిడ్, దొంగ నాగ సత్యనారాయణ, పాటి శివకుమార్, ఇందుకూరి పిప్పరరాజు, సర్పంచి కందుల సూర్యచంద్రరావు, గుబ్బల వేణు, ఉప సర్పంచి బీనబోయిన ఏసుబాబు, గ్రామ శాఖ అధ్యక్షుడు కోన ఎహెజ్కేలు, ఎంపీటీసీ సభ్యుడు కోన ప్రభాకర్, ఆర్.చినరాజు పాల్గొన్నారు. జగనన్నకు తోడుగా టీడీపీ నుంచి.. భానుగుడి (కాకినాడ రూరల్): జననేతను సీఎంగా చూడాలన్న సంకల్పంతో వైఎస్సార్ సీపీ గెలుపునకు కృషి చేస్తామంటూ పార్టీ కాకినాడ రూరల్ కో–ఆర్డినేటర్, కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో టీడీపీ నుండి 50 మందికి పైగా కార్యకర్తలతో జమ్మలమడక నాగమణి పార్టీలో శనివారం చేరారు. రమణయ్యపేట కన్నబాబు నివాసం వద్ద గైగోలుపాడుకు చెందిన ఆమె ఆధ్వర్యంలో వారికి కన్నబాబు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. నాగమణితోపాటు మహిళా నాయకులు మట్టపర్తి శైలజ, రాయుడు సీత, సుభద్ర, పాలిక లక్ష్మి, పాలిక లోవ, కరుణ, లక్ష్మి, నాగమణితోపాటు కార్యకర్తలు పార్టీలో చేరారు. కార్యక్రమంలో కురసాల సత్యనారాయణ, పార్టీ రూరల్ మండ ల అధ్యక్షుడు నురుకుర్తి రామకృష్ణ, సీనియర్ నాయకులు గీసా ల శ్రీను, గాలిదేవర బాలాజీ, జం గా గగారిన్, కర్రి చక్రధర్, సిద్దా శివాజీ, పిల్లి నాగు పాల్గొన్నారు. -
30 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరిక
చోడవరం : అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చోడవరం నియోజకవర్గం సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అన్నారు. చోడవరం పట్టణంలో యాతపేట, చందక వీధి ప్రాంతాలకు చెందిన 30 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి ధర్మశ్రీ గురువారం సాదరంగా ఆహ్వానించారు. రెడ్డి సంతోష్, చందక గోవింద, చందక రాము, రెడ్డి చినవెంకటరావు, అనుసూరి శ్రీనివాసరావు, రెడ్డి వాసు, త్రినాద్, సంతోష్‌కుమార్, కాకర గిరి, ఎన్. శివ, ఎం. మహేష్ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ధర్మశ్రీ మాట్లాడుతూ రానున్నది వైఎస్సార్సీపీ యుగమని, జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే పథకాలు అమలవుతాయన్నారు. పనిచేసే కార్యకర్తలందరికీ గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మారిశెట్టి శ్రీకాంత్, పట్టణ అధ్యక్షుడు పుల్లేటి వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి పందిరి శ్రీనివాసరావు, పట్టణయూత్ అధ్యక్షుడు గూనూరు రామకృష్ణ పాల్గొన్నారు. -
ఆ మండలంలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ
తనకల్లు : నల్లచెరువు మండలంలో టీడీపీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఉబిచెర్ల, గోర్లవారిపల్లి, నడిమిపల్లి, సుబ్బరాయునిపల్లికి చెందిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఉబిచెర్లలో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సిద్ధారెడ్డి వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ మారిన వారిలో ఉబిచెర్ల నుంచి శివన్న, గంగాద్రి, శ్రీరాములు, నరసింహులు, ఆంజినేయులు, హరీష్‌కుమార్, శేఖర్, హరిప్రసాద్, శ్రీరాములు, జయచంద్ర, నరసింహులు, మహేష్, మధు, రాము, శ్రీనివాసులు, తలారి నరసింహులు, మనోహర్‌రెడ్డి, ఆనంద్, లక్ష్మీనారాయణ, గోర్లవారిపల్లి నుంచి నరసింహులు, హైదర్‌వలి, బాబ్జాన్, అంజనప్ప, నడిమిపల్లి నుంచి సాయికృష్ణ, మహిమరాజు, అరవిందు, జయచంద్రారెడ్డి, కుళ్లాయప్ప, తిరుపాలు, నరసింహులు, చంద్రమోహన్, సుబ్బరాయునిపల్లి నుంచి పురుషోత్తంరెడ్డి, రామయ్య, సూర్యనారాయణరెడ్డి, సూరి, బావయ్య, గంగులప్ప, సోమశేఖర్ తదితరులున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో రాష్ట్రవ్యాప్తంగా అవినీతి, అక్రమాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయన్నారు. టీడీపీలో నిజమైన కార్యకర్తలకు గుర్తింపు లేదన్నారు. అందునా రాష్ట్రాభివృద్ధి వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమనే విషయాన్ని తాము గుర్తించామన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవడానికి సైనికుల్లా పని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రమణారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దశరథనాయుడు, జిల్లా కార్యదర్శి లక్ష్మీపతియాదవ్, నాయకులు కిష్టప్ప, అక్బర్, యువజన విభాగం మండల కన్వీనర్ నాగభూషణ, ఎంపీటీసీ శివారెడ్డి పాల్గొన్నారు. -
చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం
ఆదోని టౌన్ : అవినీతి అక్రమాల కేసుల్లో సీఎం చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడం ఖాయమని ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి తెలిపారు. తనకు ఏదైనా జరిగితే ప్రజలు వలయంగా నిలుస్తారని, రాష్ట్రం అగ్నిగుండం అవుతుందంటున్న బాబు మాటలు వింటుంటే జైలుకు వెళ్లడం తథ్యమనే విషయం అర్థమవుతుందని చెప్పారు. ఆదివారం ఆదోని మండలం గోనబావి గ్రామానికి చెందిన 20 కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో స్థానిక పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆ గ్రామానికి చెందిన టీడీపీ మాజీ నాయకులు ఈరన్న, గోవిందు ఆధ్వర్యంలో అన్వర్‌తో పాటు లక్ష్మన్న, ఈరన్న, రంగన్న, చిన్న నర్సన్న, పెద్ద ఉసేని, బసప్ప తదితరులు పార్టీ తీర్థం పుచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయి మాట్లాడుతూ ఎవరికీ భయపాడాల్సిన అవసరం లేదని, అండగా తామున్నామని హామీ ఇచ్చారు. బడుగు, బలహీన వర్గాలను అభివృద్ధి చేస్తూ పేదల పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ పేదల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుందని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు పేదల బతుకుల్లో వెలుగులు నింపడంతో నేటికీ ఆయనను స్మరించుకుంటున్నారని గుర్తు చేశారు. దోచుకో... దాచుకో నినాదంతో టీడీపీ నాయకులు ముందుకు సాగుతున్నారని ఆరోపించారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టు ద్వారా కోట్లాది రూపాయలు దాచుకున్న ఘనత టీడీపీ నేతలకే దక్కుతోందని విమర్శించారు. పేదలను పరామర్శించిన ఎమ్మెల్యే సాయి గుడిసెల్లోకి వరద నీరు చేరడంతో రాత్రంతా జాగారణ చేసిన పేదలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరామర్శించారు. వర్షం మూలంగా నిత్యావసర సరుకులు తడిసిపోవడంతో ఎనిమిది కుటుంబాలకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో సీఎం అవుతారని, పేదల కష్టాలన్నీ తొలగి పోతాయని భరోసా ఇచ్చారు. -
వైఎస్సార్ హయాంలోనే పేదలకు న్యాయం
సిరిసిల్లటౌన్ : వైఎస్సార్ హయాంలోనే ఉమ్మడి రాష్ట్రంలోని పేదలకు న్యాయం దక్కిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కెమిస్టు భవన్లో ఆదివారం నిర్వహించిన జిల్లాస్థాయి కార్యకర్తల సమావేశంలో 200 మంది యువకులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాలుగేళ్లుగా టీఆర్ఎస్ సర్కారు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క మాట నిలుపుకోలేదన్నారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల పేరుతో సాధించుకున్న తెలంగాణలో సర్కారు ఏ ఒక్క అంశానికి ప్రాధాన్యత ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే సమయం ఆసన్నమైందని, పార్టీ కార్యకర్తలు, శ్రేణులు సమాయత్తం కావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము కోరారు. స్థానిక సమస్యలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అక్కెనపల్లి కుమార్, రాష్ట్ర కార్యదర్శి బెంబెడ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, రాష్ట్ర నాయకులు జక్కుల యాదగిరి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గడ్డం జలజారెడ్డి, గుంటుకు సంపత్, జిల్లా చీఫ్ సెక్రటరీ వంగరి అనిల్, ప్ర«ధాన కార్యదర్శి గుండేటి శేఖర్, టౌన్ ప్రెసిడెంట్ బూర నాగరాజు, జిల్లా కార్యదర్శులు కొత్వాల రవి, బొడ్డు శ్రీనివాస్, పల్లె రవి, తీగల శ్రీనివాస్‌రెడ్డి, అనుములు శ్రీకాంత్‌రెడ్డి, కడుగుల నాగరాజు, ఎండి. యూనుస్, ఎల్లయ్య, తిరుపతిరెడ్డి, తిరుపతి, హైదర్, నవీన్ పాల్గొన్నారు. ప్రజాసమస్యలపైనే బస్సుయాత్ర సర్కారు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జూన్ మొదటివారంలో రాష్ట్ర వ్యాప్తంగా 54 నియోజకవర్గాల్లో బస్సుయాత్ర చేపడుతున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజ్జంకి అనిల్‌కుమార్ తెలిపారు. యాత్ర రూట్‌మ్యాప్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక సమస్యలపై అధిష్టానానికి నివేదించి, సర్కారును నిలదీస్తామన్నారు. ఈ యాత్రను విజయవంతం చేయాలని కోరారు. వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల నుంచి పార్టీలో చేరిన యువకులను అభినందించారు. -
వైఎస్సార్సీపీలో చేరిన బొల్లినేని
సాక్షి, రాజాంపేట : వైఎస్సార్ జిల్లా తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఉన్న బొల్లినేని రామ్మోహన్నాయుడు శనివారం టీడీపీని వీడిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తీరుపై కినుక వహించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత తన అనుచరులతో చర్చించిన ఆయన సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి, సీనియర్ నాయకుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి సమక్షంలో బొల్లినేని పార్టీలో చేరారు. ఎంపీ మిథున్ రెడ్డి తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం తొలిసారి నియోజక వర్గంలో అడుగుపెట్టిన సందర్భంగా ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాజంపేట మండలం మిట్టమీదపల్లి నుంచి భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. -
టీడీపీ సర్కార్‌పై ప్రజల్లో ఆగ్రహం
-
టీడీపీ నుంచి వందమంది వైఎస్సార్సీపీలోకి
బొమ్మనహాళ్ : తెలుగుదేశం పార్టీ నుంచి వందమందికి పైగా కార్యకర్తలు వైఎస్సార్సీపీలోకి చేరారు. బొమ్మనహాళ్‌లో శుక్రవారం ఏర్పా టు చేసిన బూత్ లెవల్ సభ్యుల సమావేశంలో దేవగిరి గ్రామానికి చెందిన ఎంసీహెచ్ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో రామాంజి, మద్దనీ, ఎర్రిస్వామి, రాము, వెంకటేష్, ఎర్రిస్వామి తదితరులకు వైఎస్సార్సీపీ జిల్లా పరిశీలకులు వైఎస్ కొండారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిలు కడువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఈశ్వరరెడ్డి, నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, సత్యన్న, యోగేశ్వరరెడ్డి, ఎంపీటీసీలు జయరామ్‌రెడ్డి, పరమేశ్వర, ఎల్.లోకేష్ , ప్రతాప్‌రెడ్డి, బసప్ప, మల్లారెడ్డి, సర్మస్, ఆనంద్, లక్ష్మినారాయణ, తిప్పేస్వామి, కొత్తూరు తిమ్మప్ప, తిప్పేస్వామి, వన్నూరుస్వామి, కృష్ణ, సంగప్ప, దర్గాహొన్నూరు పాల్గొన్నారు. -
టీడీపీకి మాజీ ఎంపీటీసీ గుడ్‌బై
నల్లమాడ: మాజీ ఎంపీటీసీ, తెలుగుదేశం పార్టీ నాయకుడు డి.కుళ్లాయినాయక్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. నల్లమాడలోని 30 పడకల ఆస్పత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ పదవికి కూడా ఆయన రాజీనామా చేసినట్లు కుళ్లాయినాయక్ చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం (నేడు) నల్లమాడకు విచ్చేయనున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీ పుట్టపర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరనున్నట్లు తెలిపారు. తనతో పాటు పెద్ద సంఖ్యలో గిరిజనులు వైఎస్సార్సీపీలో చేరతారని పేర్కొన్నారు. -
వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి మల్లాది విష్ణు
-
జగన్ వెంటే నడుస్తాం
హిందూపురం అర్బన్ : జన సంక్షేమం కోసం నిరంతరం అలుపెరగని పోరాటం చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగుజాడల్లో నడుస్తామని చౌళూరు గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన యువత నినదించారు. గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పోచనపల్లిలో పర్యటిస్తున్న హిందూపురం సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ నాయకత్వాన్ని బలపరుస్తూ చౌళూరుకు చెందిన సుబ్బరాయప్ప, నరసింహప్ప, వెంకన్న, యువకులు సాయి నరసింహప్ప, మంజు, ఆశ్వర్థ, బుజ్జి, నవీన్, ప్రవీన్, మరో 30 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి నవీన్‌నిశ్చల్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, బీసీ సెల్ రాము, చౌళూరు రవికుమార్, బీ బ్లాక్ కన్వీనర్ మల్లికార్జున, కౌన్సిలర్ నాగభూషణరెడ్డి, విద్యార్థి నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి మోపిదేవి సోదరడు