
విజయసాయిరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన జీవీఎంసీ స్వతంత్ర కార్పొరేటర్లు
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ) : ఇటీవల జరిగిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల్లో స్వతంత్రులుగా గెలుపొందిన ముగ్గురు కార్పొరేటర్లు శుక్రవారం తిమ్మాపురంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 32,35,39 వ వార్డు కార్పొరేటర్లు కందుల నాగరాజు, విల్లూరి భాస్కరరావు, మహ్మద్ సాదిక్‌తో పాటు మాజీ కార్పొరేటర్, జనసేన నాయకుడు మువ్వల పోలారావు, టీడీపీ నేత సూరిశెట్టి లక్ష్మణ్ చేరారు.
చదవండి: కోవిడ్ నియంత్రణకు ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ భారీ విరాళం
వందశాతం విద్యుదీకరణ భేష్: ఏపీకి నీతి ఆయోగ్ ప్రశంస
Comments
Please login to add a commentAdd a comment