ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌కు కేతిరెడ్డి సవాల్‌ | kethireddy venkatarami reddy challenge to bjp satya kumar | Sakshi
Sakshi News home page

ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌కు కేతిరెడ్డి సవాల్‌

Published Mon, May 6 2024 1:27 PM | Last Updated on Mon, May 6 2024 1:35 PM

kethireddy venkatarami reddy challenge to bjp satya kumar

ఫైల్‌ ఫొటో

సాక్షి, సత్యసాయి: ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌కు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సవాల్ విసిరారు. సోమవారం  ఎన్నికల ప్రచార కార్యక్రమంలో  పాల్గొన్న కేతిరెడ్డి మాట్లాడారు. సత్యకుమార్‌ ఢిల్లీలో అంత పలుకుబడి ఉంటే.. చేనేత వస్త్రాలపై జీఎస్టీ తొలగిస్తామని కేంద్రంతో ప్రకటన చేయించాలన్నారు. 

అలా   చేస్తే.. తాను ఎన్నికల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఛాలెంజ్‌ చేశారు. అలాగే సత్యకుమార్‌ యాదవ కులస్తుడిగా చెప్పుకుంటున్నారని.. కానీ, నిరూపించుకోవాలని  కేతిరెడ్డి సవాల్ చేశారు. కేతిరెడ్డి సమక్షంలో పలువురు నేత వైఎస్సార్‌సీపీలో చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement