పార్టీ ముఖ్యనేతలతో సోనియా వీడియో కాన్ఫరెన్స్‌ | Sonia Gandhi Meeting With AICC General Secretaries And PCC Presidents | Sakshi
Sakshi News home page

పార్టీ ముఖ్యనేతలతో సోనియా వీడియో కాన్ఫరెన్స్‌

Published Thu, Jun 24 2021 11:29 AM | Last Updated on Thu, Jun 24 2021 11:32 AM

Sonia Gandhi Meeting With AICC General Secretaries And PCC Presidents - Sakshi

సోనియా గాంధీ (ఫైల్‌ ఫోటో )

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ  తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ  గురువారం ఏఐసీసీ కార్యదర్శులు, ఇన్‌ఛార్జ్‌లు, పీసీసీ చీఫ్‌లతో భేటీ అయ్యారు. ఈ భేటీలో దేశవ్యాప్తంగా కేంద్ర పభుత్వ వైఫల్యాలు, సంస్థాగత ఎన్నికలపై చర్చించనున్నట్లు సమాచారం. అదే విధంగా కేంద్రం వైఫల్యాలపై ఆందోళనలకు పిలుపునిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో సోనియా గాంధీ ఈ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చేపట్టారు.
చదవం‍డి: సూరత్ కోర్టుకు హాజరైన రాహుల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement