సాక్షి, ఢిల్లీ: టీడీపీ ఎంపీలకు మళ్లీ భంగపాటు ఎదురైంది. ఏపీలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పట్టించుకోలేదు. నిర్మల సీతారామన్.. తన ఆఫీసు బయటే నిలబెట్టి టీడీపీ ఎంపీలు, సర్పంచులతో మాట్లాడి పంపించివేశారు. "అలాగే చూద్దాం" అంటూ ఒక్క నిమిషంలోనే ఆర్థిక మంత్రి ముగించారు.
నిన్ననే కేంద్రమంత్రి కపిల్ మోరేశ్వర పాటిల్ టీడీపీ ఎంపీలకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉపాధి హామీ పథకం చెల్లింపులు అన్ని ఆన్లైన్లోనే జరుగుతున్నప్పుడు అవకతవకలకు ఆస్కారం లేదని కేంద్ర మంత్రి అన్నారు. దీంతో టీడీపీ ఎంపీలు తిరిగి సమాధానం చెప్పలేక నోరెళ్ల బెట్టారు.
చదవండి: అదీ బాబు గ్యాంగ్ అంటే.. ఆ విధంగా తుస్సుమన్నారు
Comments
Please login to add a commentAdd a comment