ఆరు రోజులపాటు తెలంగాణలో రాహుల్‌ ప్రచారం | Telangana Assembly Elections 2023: Rahul Gandhi 6 Days Election Campaign In Telangana, Check Schedule Inside - Sakshi
Sakshi News home page

Telangana Assembly Elections 2023: 17న తెలంగాణకు రాహుల్‌.. ఆరు రోజులపాటు ఎన్నికల ప్రచారం

Nov 13 2023 2:32 PM | Updated on Nov 13 2023 3:13 PM

Telangana Assembly Elections 2023: Rahul Gandhi 6 days Schedule - Sakshi

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా అగ్రనేత రాహుల్‌ గాంధీ.. 

సాక్షి, హైదరాబాద్: కాం‍గ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ ఆరు రోజులపాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఆయన టూర్‌ ఖరారైనట్లు తెలుస్తోంది. ఆ నెత 17వ తేదీన తెలంగాణకు రానున్న రాహుల్‌.. 23 దాకా ఇక్కడే ఉండనున్నట్లు సమాచారం. 

నవంబర్‌ 17వ తేదీన తెలంగాణకు రానున్న రాహుల్‌ గాంధీ.. అదే తేదీలో పాలకుర్తి, వరంగల్, భువనగిరిలో కాంగ్రెస్‌ నిర్వహించే సభల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి వరుసగా ఆరు రోజుల పాటు ఆయన వరుసగా సభల్లో పాల్గొననున్నారు. 

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రతీ నియోజకవర్గంలోనూ పార్టీకి చెందిన అగ్రనేతల పర్యటనలు ఉండేలా కాంగ్రెస్‌ కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలోనే ఒకేరోజు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సమావేశాలు ఉండేలా ప్లాన్‌ చేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement