
ప్రకాశం
34/23
7
గరిష్టం/కనిష్టం
రేషన్ బియ్యం లారీల పట్టివేత
చీరాల నుంచి నెల్లూరు జిల్లాకు అక్రమంగా తరలిస్తున్న రెండు రేషన్ బియ్యం లారీలను నాగులుప్పలపాడు మండల అధికారులు పట్టుకున్నారు.
పేదలపై పీ–4 సర్వే పిడుగు
పీ–4 సర్వే పేరుతో సచివాలయ ఉద్యోగులు 27 రకాల ప్రశ్నలతో సర్వే చేస్తున్నారు.
సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో కోత పెట్టేందుకే సర్వే చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. పొగమంచు కురుస్తుంది. చలిగాలులు వీస్తాయి.
– 8లో..
సోమవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2025

ప్రకాశం

ప్రకాశం

ప్రకాశం
Comments
Please login to add a commentAdd a comment