
చట్ట్టాలు అమలు కావడంలేదు
జిల్లాలో వలస కార్మికులు చట్టలు అమలు కావడం లేదు. ఈ విషయంపై గతంలో కలెక్టర్, జిల్లా కార్మిక సంక్షేమ అధికారులకు అనేకమార్లు వినతిప్రతాలు ఇచ్చాం. పరిశ్రమలలో ఎవరైన మృతి చెందితే యాజమాన్యాలు వారి కుటుంబ సభ్యులను తెప్పించుకుని ఎవరికీ తెలియకుండా అంబులెన్స్ ద్వారా మృతదేహాన్ని తరలించేస్తున్నారు. వారికి న్యాయంగా రావాల్సిన నష్టపరిహారం ఇవ్వడం లేదు.
– కె.రాజయ్య,
సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు
పకడ్బందీగా అమలు చేస్తున్నాం
జిల్లాలో వలస కార్మికుల చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాం. వలస కార్మికులకు ఎలాంటి ఇబ్బందులున్నా వాటి పరిష్కారానికి కృషి చేసున్నాం. ఎవరికై నా ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలి.
–రవీందర్‌రెడ్డి,
జిల్లా కార్మిక సంక్షేమ శాఖ అధికారి

చట్ట్టాలు అమలు కావడంలేదు