
కాబూల్: టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే అఫ్గానిస్తాన్ జట్టుకు జింబాబ్వే మాజీ కెన్, ఇంగ్లండ్ మాజీ కోచ్ ఆండీ ఫ్లవర్ కన్సల్టెంట్‌గా వ్యవహరించనున్నాడు. 53 ఏళ్ల ఫ్లవర్ 63 టెస్టులు, 213 వన్డేలు ఆడాడు. అఫ్గాన్ టీమ్‌కు లాన్స్ క్లూస్‌నర్ హెడ్ కోచ్‌గా, షాన్ టెయిట్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.
చదవండి: KS Bharat: కప్ కొట్టి కోహ్లి చేతిలో పెట్టడమే లక్ష్యం