మళ్లీ ఓడిన భారత్‌.. వరుసగా రెండో పరాజయం | Asia Cup Mens Football: India Lost To Uzbekistan | Sakshi
Sakshi News home page

మళ్లీ ఓడిన భారత్‌.. వరుసగా రెండో పరాజయం

Jan 19 2024 7:13 AM | Updated on Jan 19 2024 7:13 AM

Asia Cup Mens Football: India Lost To Uzbekistan - Sakshi

ఆసియా కప్‌ పురుషుల ఫుట్‌బాల్‌ టోర్నీలో భారత జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. గ్రూప్‌ ‘బి’లో భాగంగా దోహాలో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 0–3 గోల్స్‌ తేడాతో ఉజ్బెకిస్తాన్‌ జట్టు చేతిలో ఓడిపోయింది.

ఈ ఓటమితో భారత జట్టుకు నాకౌట్‌ దశకు అర్హత సాధించే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. ఈనెల 23న జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో సిరియాతో భారత్‌ ఆడుతుంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement