టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న శ్రీలంక.. స్టార్‌ ఆటగాడు దూరం | CWC 2023 3rd Match Srilanka Vs South Africa Match Latest News, Toss Update, Scores, Highlights In Telugu - Sakshi
Sakshi News home page

CWC 2023, 3rd Match SL Vs SA: టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న శ్రీలంక.. స్టార్‌ ఆటగాడు దూరం

Published Sat, Oct 7 2023 1:50 PM | Last Updated on Sat, Oct 7 2023 2:39 PM

CWC 2023, 3rd Match: Sri lanka vs South Afrcia toss, and palying11 - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా ఢిల్లీ వేదికగా దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

ఈ మెగా టోర్నీలో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్‌. శ్రీలంక ముగ్గురు పేసర్లతో ఆడనుండగా.. దక్షిణాఫ్రికా ఏకంగా నలుగురు పేసర్లతో బరిలోకి దిగింది. ఇక ప్రోటీస్‌తో మ్యాచ్‌కు శ్రీలంక స్టార్‌ స్పిన్నన్‌ మహీష్‌ థీక్షణ గాయం కారణంగా దూరమయ్యాడు.

తుది జట్లు
శ్రీలంక : కుసల్ పెరీరా, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్‌ కీపర్‌), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(c), దునిత్ వెల్లలాగే, మతీషా పతిరణ, దిల్షన్ మధుశంక, కసున్ రజిత

దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్(వికెట్‌ కీపర్‌), టెంబా బావుమా(కెప్టెన్‌), రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, లుంగీ న్గిడి, కగిసో రబాడ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement