
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ఇవాళ (నవంబర్ 3) ఆఫ్ఘనిస్తాన్-నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి. లక్నో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆఫ్ఘనిస్తాన్ (6 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) ఆరో స్థానంలో ఉండగా.. నెదర్లాండ్స్ (6 మ్యాచ్‌ల్లో 2 విజయాలు) ఎనిమిదో స్థానంలో ఉంది.
తుది జట్లు..
నెదర్లాండ్స్: మాక్స్ ఓడౌడ్, వెస్లీ బరేసి, కోలిన్ అకెర్‌మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్/వికెట్‌కీపర్), బాస్ డి లీడ్, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, సకిబ్ జుల్ఫికర్, లోగాన్ వాన్ బీక్, రోల్ఫ్ వాన్ డెర్ మెర్వ్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్
ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్హాక్ ఫరూఖీ