CWC 2023: ఆసీస్‌తో మ్యాచ్‌.. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న పాకిస్తాన్‌ | CWC 2023 PAK Vs AUS: Pakistan Won The Toss And Choose To Field, Here Are Playing XI Of Pak And Aus - Sakshi
Sakshi News home page

CWC 2023 Pak Vs Aus: ఆసీస్‌తో మ్యాచ్‌.. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న పాకిస్తాన్‌

Published Fri, Oct 20 2023 1:39 PM | Last Updated on Fri, Oct 20 2023 2:39 PM

CWC 2023 PAK VS AUS: Pakistan Won The Toss And Choose To Field, Here Are Playing XI - Sakshi

వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ (అక్టోబర్‌ 20) పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాక్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. పాక్‌ జట్టులో ఓ మార్పు చేసింది. షాదాబ్‌ ఖాన్‌ స్థానంలో ఉసామా మిర్‌ తుది జట్టులోకి వచ్చాడు. ఆసీస్ గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగనుంది. 

తుది జట్లు..
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషేన్‌, జోష్ ఇంగ్లిస్(వికెట్‌కీపర్‌), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్‌), ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్

పాకిస్తాన్‌: అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్‌), మహ్మద్ రిజ్వాన్(వికెట్‌కీపర్‌), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, ఉసామా మిర్‌, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement