
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 సీజన్‌లో న్యూజిలాండ్ తొలి విజయం నమోదు చేసింది. హగ్లీ ఓవల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఇన్నింగ్స్, 117 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా కివీస్ ఖాతాలో 14 పాయింట్లు వచ్చి చేరాయి. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ 6వ స్ధానానికి చేరుకుంది.
ఇక ప్రస్తుత డబ్ల్యూటీసీలో ఆడిన రెండు టెస్ట్‌ల్లోనూ విజయాలు నమోదు చేసి 24 పాయింట్లతో(100 శాతం) శ్రీలంక అగ్రస్ధానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా 40 (83.3శాతం)తో రెండో స్దానంలో ఉంది. అదే విధంగా పాకిస్తాన్ 75 పాయింట్ల శాతం (36 పాయింట్లు)తో మూడో స్ధానంలో ఉండగా, టీమిండియా 53 పాయింట్లతో(55.21 శాతం)తో నాలుగో స్ధానంలో కొనసాగుతోంది .
చదవండి: NZ vs BAN: వికెట్ పడగొట్టాడు.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు!
Comments
Please login to add a commentAdd a comment