Roger Federer: స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ నాలుగేళ్ల తొమ్మిది నెలల తర్వాత తొలిసారి టాప్–10 ర్యాంకింగ్స్‌లో చోటు కోల్పోయాడు. సోమవారం విడుదల చేసిన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ర్యాంకింగ్స్‌లో 40 ఏళ్ల ఫెడరర్ రెండు స్థానాలు పడిపోయి 11వ ర్యాంక్‌లో నిలిచాడు. కెరీర్‌లో 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన ఫెడరర్ ఈ ఏడాది జూలైలో వింబుల్డన్ టోర్నీ తర్వాత మోకాలి గాయం తిరగబెట్టడంతో మరే టోర్నీలోనూ ఆడలేదు.
చదవండి: Mary Kom: ఎవ్వరికీ ఆ ఛాన్స్ లేదు.. కానీ ఆమెకు మాత్రం మినహాయింపు?!
Comments
Please login to add a commentAdd a comment