![Sumit Nagal Exits In First Round Of French Open Qualifiers 2022 - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/18/as.JPG.webp?itok=D4jhS4gD)
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత ప్లేయర్ సుమిత్ నగాల్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. పారిస్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సుమిత్ 2–6, 2–6తో పెడ్రో కాచిన్ (అర్జెంటీనా) చేతిలో పరాజయం పాలయ్యాడు. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయాడు.
Comments
Please login to add a commentAdd a comment