అండర్–19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో ఉదయ్ సహారణ్ నాయకత్వంలోని టీమిండియా నేడు గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో అమెరికా జట్టుతో తలపడనుంది. తొలి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్, ఐర్లాండ్‌పై గెలిచి ‘సూపర్ సిక్స్’ బెర్త్‌ను ఖరారు చేసుకున్న భారత్ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి లీగ్ దశను అజేయంగా ముగించాలని పట్టుదలతో ఉంది. మధ్యాహ్నం గం. 1:30 నుంచి జరిగే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ చానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
నేడు అమెరికాతో యువ భారత్ ‘ఢీ’
Published Sun, Jan 28 2024 3:27 AM | Last Updated on Sun, Jan 28 2024 3:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment