సీఎం రేవంత్‌ ఇంటి సమీపంలో బ్యాగ్‌ కలకలం | Telangana: Suspicious Bag Found Near CM Revanth Reddy Residence In Jubilee Hills | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌ ఇంటి సమీపంలో బ్యాగ్‌ కలకలం

Published Sun, Sep 15 2024 3:24 PM | Last Updated on Sun, Sep 15 2024 4:05 PM

Bag Found At Cm Revanth Reddy House Jubilee Hills

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటికి సమీపంలో ఓ బ్యాగ్‌ కలకలం రేపింది. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి సమీపంలో అనుమానాస్పదంగా ఓ బ్యాగ్‌ కనిపించడంతో ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ విభాగం స్వాధీనం చేసుకుంది. బ్యాగ్‌ను అక్కడి నుంచి మరో ప్రాంతానికి తరలించి తనిఖీ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: ట్యాంక్‌బండ్‌ వద్ద ఉద్రిక్తత.. గణేశ్‌ ఉత్సవ సమితి Vs పోలీసులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement