ఫార్మాసిటీ భూములు వెనక్కివ్వండి: కేటీఆర్‌ | Ktr Questions Cm Revanth Government On PharmaCity Lands | Sakshi
Sakshi News home page

ఫార్మాసిటీ భూములు వెనక్కివ్వండి: కేటీఆర్‌

Published Tue, Jul 30 2024 4:19 PM | Last Updated on Tue, Jul 30 2024 4:30 PM

Ktr Questions Cm Revanth Government On PharmaCity Lands

సాక్షి,హైదరాబాద్‌: ఫార్మా సిటీ రద్దు చేసింనందున దాని కోసం సేకరించిన భూములు తిరిగి రైతులకు ఇచ్చేస్తారా అని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని  అసెంబ్లీలో మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. బడ్జెట్‌లో మంగళవారం(జులై 30) చర్చ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. ‘రూ. 16 వేల కోట్లతో మూసీ బ్యూటిఫికేషన్ కు అంతా సిద్ధం చేశాం. లక్షా 50 వేల కోట్లు మీ ప్రభుత్వానికి ఎందుకు  అవసమరమవుతున్నాయి. హైదరాబాద్‌లో ఎస్ఆర్డీపీ రోడ్ల నిర్మాణ పనులను కొనసాగించాలి’అని కేటీఆర్‌ కోరారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement