ప్రయాణికుడి ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్‌ | KTR Respond In Twitter Over Garbage Issue On ORR | Sakshi
Sakshi News home page

అరగంటలో చెత్త క్లీన్‌

Published Sat, Dec 19 2020 8:27 AM | Last Updated on Sat, Dec 19 2020 8:42 AM

KTR Respond In Twitter Over Garbage Issue On ORR - Sakshi

సాక్షి, రంగారెడ్డి: ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగ్లూర్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద కొహెడకు వెళ్లే సర్వీస్‌‌ రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తులు చెత్తను పడవేశారు. దీనిపై ప్రయాణికుడు తాళ్ల బాలశివుడుగౌడ్‌ ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశాడు. మంత్రి ఈ విషయాన్ని ఆదిబట్ల మున్సిపల్‌ కమిషనర్‌ సరస్వతి దృష్టికి తీసుకుపోవడంతో కమిషనర్‌ స్పందించి వెంటనే సిబ్బందితో చెత్తను తొలగించేశారు. అరగంట వ్యవధిలోనే చెత్త క్లీన్‌ కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. 
– ఇబ్రహీంపట్నం రూరల్‌


ఆదిబట్ల మున్సిపాలిటీ బొంగ్లూర్‌ ఔటర్‌ సరీ్వస్‌ రోడ్డు పక్కన చెత్త, తొలగించిన తరువాత ఇలా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement