పేట్ల బురుజు ఆస్పత్రికి ప్రత్యేక స్థానం  | MP Santhosh Kumar Sanction Rs 50 Lakhs For Hospital Development At Petlaburj | Sakshi
Sakshi News home page

పేట్ల బురుజు ఆస్పత్రికి ప్రత్యేక స్థానం 

Published Wed, Mar 1 2023 1:56 AM | Last Updated on Wed, Mar 1 2023 1:16 PM

MP Santhosh Kumar Sanction Rs 50 Lakhs For Hospital Development At Petlaburj - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తాను జన్మించిన పేట్ల బురుజు ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ హామీ ఇచ్చారు. ఈ ఆస్పత్రి అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్‌ నిధుల నుంచి రూ.కోటి వెచ్చిస్తానని గతంలో తానిచ్చిన హామీ మేరకు మొదటి విడతగా రూ.50 లక్షలు అందజేస్తున్నట్టు తెలిపారు.

ఈ మేరకు రూ.50 లక్షలు మంజూరు ఉత్తర్వులను మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.మాలతికి అందజేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement