డిగ్రీ పరీక్ష రాసిన ఎమ్మెల్యే  | Nalgonda MLA Kancharla Bhupal Reddy Wrote The Degree Examination | Sakshi
Sakshi News home page

డిగ్రీ పరీక్ష రాసిన ఎమ్మెల్యే 

Published Tue, Aug 10 2021 4:12 AM | Last Updated on Tue, Aug 10 2021 4:27 AM

Nalgonda MLA Kancharla Bhupal Reddy Wrote The Degree Examination - Sakshi

నల్లగొండ: నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ పరీక్ష రాశారు. నల్లగొండ పట్టణంలోని నాగార్జున కళాశాలలో సోమవారం జరిగిన బీఏ మొదటి సెమిస్టర్‌ పరీక్షకు ఆయన హాజరయ్యారు. ఈ నెల 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement