NGRI Recruitment 2021: Apply Project Staff Posts, Eligibility, Selection Details - Sakshi
Sakshi News home page

ఎన్‌జీఆర్‌ఐ, హైదరాబాద్‌లో 54 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు

Published Wed, May 12 2021 6:27 PM | Last Updated on Wed, May 12 2021 8:03 PM

NGRI Recruitment 2021: Apply Project Staff Posts, Eligibility, Selection Details - Sakshi

హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌–నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎన్‌జీఆర్‌ఐ)..ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 54

పోస్టుల వివరాలు: సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్, ప్రాజెక్ట్‌ అసోసియేట్, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌. 

అర్హత: పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీకాం, బీఎస్సీ, బీఈ/బీటెక్, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం, నెట్‌/గేట్‌ అర్హత ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ (వీడియో కాన్ఫరెన్స్‌) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 24.05.2021

వెబ్‌సైట్‌: https://rectt.ngri.res.in/pas42021/

సీడ్యాక్, హైదరాబాద్‌లో ఉద్యోగాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement