పహల్గాం దాడి.. సీఎం రేవంత్‌ నేతృత్వంలో క్యాండిల్‌ ర్యాలీ | Telangana CM Revanth Reddy Candle Rally Over Pahalgam Attack | Sakshi
Sakshi News home page

పహల్గాం దాడి.. సీఎం రేవంత్‌ నేతృత్వంలో క్యాండిల్‌ ర్యాలీ

Published Thu, Apr 24 2025 12:28 PM | Last Updated on Thu, Apr 24 2025 2:15 PM

Telangana CM Revanth Reddy Candle Rally Over Pahalgam Attack

సాక్షి, హైదరాబాద్: కశ్మీర్‌ పహల్గాం ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో నిర్వహించాలనుకున్న క్యాండిల్‌ ర్యాలీ వాయిదా పడింది. ఏఐసీసీ పిలుపు మేరకు రేపు(శుక్రవారం) ఈ ర్యాలీ నిర్వహించనున్నారు. 

మృతుల ఆత్మకు శాంతి కలిగిలా కొవ్వుతులతో ఈ ర్యాలీలో నివాళులర్పించనున్నారు.  నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుండి ఇందిరా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ ఉంటుందని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఈ ర్యాలీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క​, పలువురు మంత్రులతో పాటు కాంగ్రెస్‌ నేతలు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement