నేడు ఖైరతాబాద్‌ గణేశ్‌ విగ్రహ పనులు ప్రారంభం | Today Khairatabad Ganesh Statue Work Started | Sakshi
Sakshi News home page

నేడు ఖైరతాబాద్‌ గణేశ్‌ విగ్రహ తయారీ పనులు ప్రారంభం

Published Wed, Aug 5 2020 9:34 AM | Last Updated on Wed, Aug 5 2020 9:34 AM

Today Khairatabad Ganesh Statue Work Started - Sakshi

ఖైరతాబాద్‌: దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి గాంచిన ఖైరతాబాద్‌ మహాగణపతి తయారీ పనులను బుధవారం ఉదయం 11గంటలకు ప్రారంభిస్తున్నట్లు ఖైరతాబాద్‌ మహాగణపతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్‌ తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో 2020 సంవత్సరానికి గాను ఖైరతాబాద్‌ మహాగణపతిని కేవలం 6 అడుగుల ఎత్తులో మట్టితో తయారుచేస్తున్నామని ‘‘ ధన్వంత్రి నారాయణ మహాగణపతి’’ ఆకారంలో వినాయకుడి తయారు చేస్తున్నట్లు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement