ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్‌ | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్‌

Published Sun, Mar 2 2025 1:09 AM | Last Updated on Sun, Mar 2 2025 1:09 AM

ఆర్టీ

ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్‌

రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్‌): గుడిమల్లం నుంచి తిరుపతికి వెళుతున్న ఆర్టీసీ బస్సును టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులకు గాయాలైన ఘటన రేణిగుంటలో చోటుచేసుకుంది. గాజులమండ్యం ఎస్‌ఐ సుధాకర్‌ కథనం.. గురువారం మధ్యాహ్నం గుడిమల్లం నుంచి తిరుపతికి వెళుతున్న ఆర్టీసీ బస్సు రేణిగుంట సమీపంలో వస్తుండగా పక్క నుంచి ప్రధాన రహదారి పైకి వస్తున్న టిప్పర్‌ ఢీకొనంది. ఈ ఘటనలో బస్సు సైడ్‌ దెబ్బతినగా విజయవాడకు చెందిన దిలీప్‌కు గాయాలయ్యాయి. మరికొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్‌ 1
1/1

ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement