![Indian Oil Corporation set up LCNG station in ap Medtech zone vizag - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/18/lcng-medtech-zone.jpg.webp?itok=e1iHaPGD)
సాక్షి, విశాఖపట్నం: సౌత్ ఈస్ట్రన్ రీజియన్ పైప్‌లైన్ (ఎస్‌ఈఆర్‌పీఎల్) పరిధిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మొట్టమొదటి లిక్విఫైడ్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌సీఎన్‌జీ) స్టేషన్‌ను విశాఖపట్నంలోని ఏపీ మెడ్‌టెక్ జోన్‌లో ఏర్పాటు చేసింది.
ఈ గ్యాస్ స్టేషన్‌ను ఇండియన్ ఆయిల్ సంస్థకు చెందిన సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్(సీజీడీ) బృందం శుక్రవారం ప్రారంభించింది. ఏపీ మెడ్‌టెక్ జోన్‌లోని ఎల్‌సీఎన్‌జీ హబ్ ద్వారా ఏపీ రీజియన్‌కు సంబంధించిన సీఎన్‌జీ అవసరాలను తక్షణమే తీర్చడంతోపాటు నేచురల్ గ్యాస్ లభ్యత, నిల్వ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచేందుకు అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment