సూపర్ సిక్స్ బూటకం
సందప సృష్టిస్తానని మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసిన ఘనుడు చంద్రబాబు. బడ్జెట్‌లో పేదలకు ఒరిగిందేమీ లేదు. సూపర్ సిక్స్ హామీలు బూటకమని మరోసారి నిరూపితమైంది. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు ప్రయాణం, డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ మాటేంటి. బడ్జెట్‌లో అంకెల గారడీ తప్ప కేటాయింపుల్లో కోతలు ఎక్కువగా ఉన్నాయి. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలకు భారీగా కోతలు పెట్టారు. కాపు సంక్షేమానికి రూ.15 వేల కోట్ల కేటాయింపులు లేవు. చంద్రన్న బీమాకు నిధులు ప్రకటించలేదు.
– కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మాజీ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment