పెట్టుబడి సాయం వచి్చంది | - | Sakshi
Sakshi News home page

పెట్టుబడి సాయం వచి్చంది

Published Tue, Jan 28 2025 1:50 AM | Last Updated on Tue, Jan 28 2025 1:50 AM

పెట్టుబడి సాయం వచి్చంది

పెట్టుబడి సాయం వచి్చంది

‘రైతుభరోసా’ నిధులు విడుదల

సాక్షి, యాదాద్రి : రైతుభరోసా సాయం పంపిణీ ప్రారంభమైంది. జనవరి 26న నాలుగు సంక్షేమ పథకాల్లో భాగంగా రైతుభరోసా పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ స్కీం కింద సాగు యోగ్యమైన భూములకు ఎకరానికి రూ.12వేలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొదటి విడత కింద ఎకరాకు రూ.6వేలు కర్షకుల ఖాతాల్లో జమ చేస్తోంది.

జమ అయిన నగదు

తొలివిడతలో ఎంపిక చేసిన 17 రెవెన్యూ గ్రామాల్లో రైతులందరి ఖాతాల్లో ఎకరానికి రూ.6వేల చొప్పున సోమవారం నగదు జమ అయింది. మొత్తం 44,905 ఎకరాలకు గాను రూ.26.95 కోట్ల విడుదల కాగా 17,644 మంది రైతులకు లబ్ధి చేకూరింది. నగదు జమ అయినట్లు తమ సెల్‌పోన్లకు వస్తున్న మెసేజ్‌లు చూసి ఆన్నదాత మోములో ఆనందం వెల్లివిరిసింది. కాగా మిగతా రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

ఫ తొలి విడతలో ఎంపిక చేసిన

17 గ్రామాల రైతులకు సాయం

ఫ 17,644 మంది ఖాతాల్లో రూ.26.95 కోట్లు జమ

ఫ అన్నదాత మోములో ఆనందం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement