ఎయిర్ టెల్ గుప్పిట్లోకి మరో టెలికాం | Airtel may buy Tata Tele: UK research firm | Sakshi
Sakshi News home page

Published Wed, Jun 28 2017 6:15 PM | Last Updated on Thu, Mar 21 2024 8:57 AM

నష్టాల్లో ఉన్న టెలికాం ఆపరేటర్లను తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటూ.. ఎయిర్ టెల్, ఇండస్ట్రీలో తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తోంది. ఇప్పటికే భారత వ్యాపారాల్లో నష్టాలో ఉన్న టెలినార్ ను తనలో విలీనం చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్న ఎయిర్ టెల్... మరో టెలికాం ఆపరేటర్ ను కూడా స్వాధీనం చేసుకోవాలని చూస్తోందని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement