రైతులతో ఆడుకుంటున్నారు | chandarababu angry on revenue officers | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 2 2015 6:34 AM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర రెవెన్యూ శాఖపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భూమిపై రైతు కంటే రెవెన్యూ శాఖకే పెత్తనం ఎక్కువగా ఉంటోందని, రెవెన్యూ అధికారులు డబ్బు కోసం లిటిగేషన్లు పెట్టి రైతులతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ములుకుదురు, చింతలపూడి గ్రామాల్లో ‘మీ ఇంటికి-మీ భూమి’ రెండో విడత కార్యక్రమాన్ని ఆదివారం ముఖ్యమంత్రి ప్రారంభించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement