‘మా ప్రభుత్వం విశ్వసించే ఏకైక ధర్మం ‘మొదట భారత్ (ఇండియా ఫస్ట్)’.. ఏకైక ధర్మ గ్రంథం ‘రాజ్యాంగం’. దేశంలోని అన్ని వర్గాలు, మతాలకు చెందిన ప్రజల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. వైవిధ్యతే భారత్ బలమని, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు