ఓటుకు కోట్లు: జెస్సికా, టేలర్ వాంగ్మూలం | Note for vote: Jessica, Mark Taylor statemets recording at Nampally court | Sakshi
Sakshi News home page

Published Wed, Jun 17 2015 3:25 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

ఓటుకు నోటు కేసు కీలక దశకు చేరుకుంది. బుధవారం నాంపల్లి కోర్టులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వాంగ్మూలం ఇస్తున్నారు. స్టీఫెన్సన్తో పాటు ఆయన కుమార్తె జెస్సికా, స్నేహితుడు మార్క్ టేలర్ న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇస్తున్నారు

Advertisement
 
Advertisement
 
Advertisement