ఫ్లోరిడా ఎయిర్ పోర్టులో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ దాడిలో ఐదుగురు మృతిచెందగా, 8మందికి గాయాలయ్యాయి. దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అధికారులు ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్డేల్ ఎయిర్ పోర్టును మూసివేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Published Sat, Jan 7 2017 6:40 AM | Last Updated on Wed, Mar 20 2024 3:34 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement