మాకు చాలాకాలంగా అన్యాయం జరుగుతోంది | We facing injustice on Cauvery Issue for very long time, says Siddaramaiah | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 13 2016 4:08 PM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM

కావేరి జలాల విషయంలో తమకు చాలాకాలంగా అన్యాయం జరుగుతోందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు తమిళనాడుకు ఆరు రోజుల పాటు కావేరి జలాలను విడుదల చేశామని చెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement