పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ క్యూలో నిలబడి పాతనోట్లను మార్చుకుంటే...తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పలు బ్యాంకులను సందర్శించారు. శనివారం ఆమె ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల్లో పర్యటించి, తాజా పరిణామాలపై అక్కడి కస్టమర్లతో మాట్లాడారు.