స్కూళ్లు మూసేసి బార్లు తెరవడమే బాబు విజనా! | ysrcp mla roja takes on chandrababunaidu over liquor policy | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 24 2017 2:36 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నారావారి నరకాసుర పాలనలో ఆడవారికి రక్షణ లేకుండా పోయిందని ఆమె ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్కే రోజా శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ధనార్జనే లక్ష్యంగా మద్యం పాలసీ చేశారు. మద్యం విధానాల వల్ల ఆడవాళ్ల జీవితాలు బలి అవుతున్నాయి. నారా చంద్రబాబు తన పేరును సారా చంద్రబార్‌ నాయుడిగా మార్చుకోండి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement