రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 5 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ | CM YS Jagan Inaugurates Five New Medical Colleges | Sakshi
Sakshi News home page

రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 5 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

Published Fri, Sep 15 2023 8:30 PM | Last Updated on Fri, Mar 22 2024 11:15 AM

రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 5 ప్రభుత్వ వైద్య కళాశాలలను సీఎం శ్రీ వైయస్ జగన్ ప్రారంభించారు. విజయనగరంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించి.. ఆ ప్రాంగణం నుంచి వ‌ర్చువ‌ల్‌గా రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement