ప్రత్యేక హోదా సెగల మధ్యే ఈ రోజు నా పాదయాత్ర సాగింది. హోదానే ఊపిరిగా భావిస్తున్న ఆ జనంతో కలిసి ఎంతవరకైనా పోరాడాలనే పట్టుదల నాలో మరింత పెరిగింది. అంకిరెడ్డిపాలెం వద్ద ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తూ.. జాతీయ రహదారులను దిగ్బంధం చేసిన ఆందోళనకారులకు సంఘీభావం తెలిపాను. వాళ్ల చేతుల్లో ప్లకార్డులున్నాయి.
Published Fri, Mar 23 2018 7:04 AM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM
Advertisement
Advertisement
Advertisement