‘దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్సార్ రైతులను రాజుగా చూశారు.. నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం వ్యవసాయాన్ని దండగ అంటున్నారు. గత ఎన్నికల్లో 600 పైచిలకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు. తాను మారాను అని చంద్రబాబు చెబుతూనే ఉంటారని, ఆయన ఎన్నటికీ మారని మనిషి’ అంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.
ఊరూవాడా అన్న క్యాంటీన్లు ఏమయ్యాయి చంద్రబాబు?
Published Wed, Apr 11 2018 6:25 PM | Last Updated on Wed, Mar 20 2024 1:43 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement