తెలంగాణలో నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనుగోలు చేయబోయి.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ మాజీ నాయకుడు రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయిన ఓటుకు కోట్లు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును మరింత వేగంగా ముందుకుతీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.