ఫోటో షూట్ కోసం వెళ్లిన ఓ మోడల్‌కు.. భయానక అనుభవం ఎదురైంది. నీటిలో ఫోటోలు దిగుతున్న సమయంలో ఓ షార్క్ ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది. ఆమెను నోట కరుచుకుని లోపలికి లాక్కెళ్లేందుకు యత్నించగా.. చివరకు ఎలాగోలా ఆమె ప్రాణాలతో బయటపడింది.
Published Thu, Jul 12 2018 4:44 PM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement