295వ రోజు పాదయాత్ర డైరీ | YS Jagan 295th day padayatra diary | Sakshi
Sakshi News home page

295వ రోజు పాదయాత్ర డైరీ

Published Tue, Nov 13 2018 6:56 AM | Last Updated on Wed, Mar 20 2024 3:54 PM

పదిహేడు రోజుల విరామం తర్వాత ప్రజాక్షేత్రంలోకి మళ్లీ అడుగులేశాను. ఈ విరామానికి కారణమేమన్నది ప్రజలందరికీ తెలిసిందే. గత నెల 25న విశాఖ ఎయిర్‌పోర్టులో నాపై జరిగిన హత్యాయత్నం నుంచి దేవుని దయ, ప్రజల ఆశీస్సులే నన్ను రక్షించాయి. ఆ ఘటన వెనకున్న కుట్ర, ఘటనానంతర పరిణామాలు, వాస్తవాలను సమాధి చేయాలన్న సర్కారు కుయత్నాలు, పాలకనేతల వ్యవహార శైలి.. దిగజారిపోయిన, విలువల్లేని రాజకీయాలకు నిదర్శనంగా నిలిచాయి.  

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement