నాలుగున్నరేళ్లు చంద్రబాబుతో కాపురం చేసిన పవన్ కల్యాణ్.. బాబు చెప్పిన ప్రతీ అబద్ధం.. మోసం.. అవినీతిలో భాగస్వామి కాదా? చంద్రబాబు పేమెంట్ ఇవ్వగానే పవన్ కల్యాణ్ కాల్షీట్లు ఇస్తారు. డైరెక్టర్ చంద్రబాబు.. యాక్టర్ పవన్ కల్యాణ్.. నిర్మాత లింగమనేని. పవన్ ఓ నిత్య పెళ్ళికొడుకు.. నాలుగేళ్లకు ఒకసారి కొత్త కారు మార్చినట్లు పెళ్లాలను మార్చుతారు. భారతదేశంలో వివాహ వ్యవస్థ పవిత్రమైంది. రేణుదేశాయి పవన్ కళ్యాణ్ తీరును ఒక ఇంటర్వ్యూలో మాట్లాడితే పవన్ అభిమానులు ఆమెపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేసారు.