కోహ్లి.. ఆలస్యంగా రాకు: ధోని | Dhoni Warns RCB Captain Virat Kohli In IPL 2019 Teaser | Sakshi
Sakshi News home page

Mar 15 2019 4:48 PM | Updated on Mar 22 2024 11:29 AM

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్)-2019 సందడి మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. దీంతో ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ హీట్‌ను పెంచేందుకు  ఫ్రాంచైజీలు, స్పాన్సర్లు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే స్టార్‌ స్పోర్ట్స్‌ విడుదల చేసిన టీజర్లు అభిమానులకు మత్తెక్కించగా.. తాజాగా ఐపీఎల్‌ విడుదల చేసిన టీజర్‌ అందరినీ ఆనందంలో ముంచెత్తుతోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement