ఐపీఎల్ అసలు సిసలు మజా మొదలైంది. నిన్న అసాధ్యమైన క్యాచ్‌ను ట్రెంట్ బౌల్ట్ సుసాధ్యం చేసి ఔరా అనిపించగా.. నేడు చెన్నై ఆటగాడు కరణ్ శర్మ అద్భుత ఫీల్డింగ్‌తో ఏకంగా సిక్స్‌ను సింగిల్‌గా మార్చాడు. ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్‌తో జరగుతున్న మ్యాచ్‌లో శార్ధుల్‌ఠాకుర్ వేసిన నాలుగో ఓవర్ తొలి బంతిని విలియమ్సన్ భారీ షాట్ ఆడాడు.